ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో టాప్ 10 లో నిలిచిన మూవీ లు ఏమిటో తెలుసుకుందాం.ఏక్ విలన్ రిటర్న్స్ : ఈ మూవీ ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో మొదటి స్థానంలో నిలిచింది.

హిట్ : ది ఫస్ట్ కేస్ : భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది కానీ ప్రస్తుతం ఈ సినిమా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ఫ్లాట్ ఫేమ్ లోఈ వారం 2 వ స్థానంలో నిలిచింది.

డార్లింగ్స్ : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ఈ వారం 3 వ స్థానంలో నిలిచింది.

తల్లుమాల : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో ఈ వారం ఈ మూవీ 4 వ  స్థానంలో నిలిచింది.

కట్టెరి  : ఈ వారం ఈ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో  5 వ స్థానంలో నిలిచింది.

లవ్ ఇన్ ది విల్లా : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ఈ వారం 6 వ స్థానంలో నిలిచింది.

జదుగర్ : ఈ మూవీ ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో 7 వ స్థానంలో నిలిచింది.

భూల్ బులైయా 2 : థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించిన ఈ సినిమా  ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో 8 వ స్థానంలో నిలిచింది.

మీ టైమ్ : ఈ మూవీ ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో 9 వ స్థానంలో నిలిచింది.

ఆర్ ఆర్ ఆర్ ( హిందీ) : బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ లో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: