అన్నయ్యతో మేము ఫోటోలు తీసుకోవడానికి చాలా ఎగబడతాము. మేమందరు కేవలం చిరంజీవి అనే నాలుగు అక్షరాల ఫోటోని తీసుకుంటున్నాము.నాలుగు దశాబ్దాల చరిత్రతో, శ్రమతో, వినయంతో ఆ ఫోటోని ఎంతగానో ఎదిగేలా చేసామని తెలియజేశారు. ఎంతోమంది సేవా గుణంతో మంచితనంతో మానవత్వంతో, రక్త నేత్రదానాలతో ,ఆక్సిజన్ సిలిండర్లతో, ట్రస్టులతో, ఎంతోమంది దైవంగా నిలిచిన మనిషి మా చిరంజీవి అందుకే మేము ఫోటో దిగుతున్నామని తెలియజేశారు.
గరికపాటి గారు పుస్తకమైన పేపర్ అయిన కింద పడితే తీసి పైన పెడతారు అంత గొప్పగా ఎవరు రాసిన ఎవరు బాగా యాక్టింగ్ చేసిన సరే మంచి మనిషిని ఎవరు వెంటనే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారు. సల్మాన్ ఖాన్ అమితాబచ్చన్ తో ఊరికే ఫ్రీగా యాక్టింగ్ చేయరు అన్నయ్యతో అన్నయ్యకి వారిచ్చే గౌరవం అదే అని తెలియజేశారు. ప్రస్తుతం గరికపాటి పైన చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతూ ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి