బుల్లితెర స్టార్ సెలబ్రిటీస్ అందరూ  ఇప్పటికే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. అయితే ఇక ఈ క్రమంలోనే బుల్లితెర తో పాటు సోషల్ మీడియా స్టార్ సెలబ్రెటీ గా పేరు సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఆమె పెళ్లి చేసుకునేది కూడా అందరికి తెలిసినవాడినేనట.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో దేత్తడి హారిక పెళ్ళి వార్త వైరల్ అవుతుంది.ఇక  నెట్టింట్ట వస్తున్న న్యూస్ ఆధారంగా దేత్తడి హారిక గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందట. అంతేకాదు ఆమె తన ప్రేమను సీక్రేట్ గా మెయింటేన్ చేస్తోందట.  

అతను ఎవరో కాదు.. తనతో పాటు వీడియోస్ చేసే వ్యక్తే అని తెలుస్తోంది.కాగా త్వరలోనే హారిక ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని ..న్యూస్ ఇండస్ట్రీ అంతట హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలె షార్డ్ వీడియోస్ ద్వారా బాగా ఫేమస్అయిన హారికా.. ఆతరువాత దేత్తడి పేరుతో ఫేమస్ అయ్యింది. ఇక ఆ తరువాత ఆమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించింది.ఇక  ఈ పాపులారిటీతోనే ఆమె బిగ్ బాస్ వరకూ వెళ్ళింది.ఇకపోతే అచ్చమైన తెలంగాణ భాషలో హారిక డైలాగ్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు ముఖ్యంగా బిగ్ బాస్ లో హారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

 బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు ఉన్న ఫ్యాన్స్ హారికకు బిగ్ బాస్ కు వెళ్ళి వచ్చిన తరువాత తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఇక దానికి కారణం ఆమె హౌస్ లో తోటి కంటెస్టెంట్ అభితో ఆమె నడిపిన యవ్వారం అని టాక్.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక అభితో బ్రేకప్ చెప్పిందట హారిక.. ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఆతరువాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చినా.. ఇప్పటి వరకూ వీరి బ్రేకప్ అలానే ఉందని సమాచారం.అయితే  ప్రజెంట్ అయితే వీరు ఎక్కడా సీక్రేట్ గా కలసుకున్న దాఖలాలు లేవు.ఈ క్రమంలోనే హారికా తనతోటి వాడు.. తనకన్నా టాలెంట్ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబఅర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ ను ఇప్పటి వరకూహారికా కాని.. ఆమె ఫ్యామిలీ కాని కన్ ఫార్మ్ చేయలేదు. అంతేకాదు ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు ... చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో .!!

మరింత సమాచారం తెలుసుకోండి: