నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తరికెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ఈ టీజర్ లో బాలకృష్ణ పలికిన డైలాగ్ లు ,  బాడీ లాంగ్వేజ్ ,  ఆటిట్యూడ్ అన్ని అదిరి పోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని సంక్రాంతి కనుక విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 7 వ తేదీన లేదా వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్ ,  దునియా విజయ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: