నందమూరి నటసింహం బాలయ్యకు తెలుగు పరిశ్రమలో ఎటువంటి క్రేజ్ ఉందో  మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నీ అందుకున్నాడు బాలయ్య.

ఒకపక్క సినిమాలు చేస్తున్న మరొక ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే బాలయ్య అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఆయన కోపం. ఎందుకంటే బాలయ్య ఉన్నది ఉన్నట్లు మొఖం మీద అనేస్తారు. తప్పు చేస్తే ఎదుటివాడు ఎలాంటి వారైనా సరే తెగ తిట్టేస్తాడు. అందుకే బాలయ్యతో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ అంటారు అభిమానులు.

అయితే ఇటీవల వీరసింహారెడ్డి షూటింగ్లో కాస్ట్యూమ్ డిజైనర్ తో బాలయ్య గొడవ గురించి అందరికీ తెలుసు అనే చెప్పాలి.కాస్ట్యూమ్ విషయంలో బాలయ్య బాగా హార్ట్ చేసిన ఆయన అందరి ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. ఈ క్రమంలో ఆయన హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే బాలయ్య కోపం గురించి గమనించిన యంగ్ హీరోయిన్ ఆయనతో సినిమా చేయడానికి భయపడిపోయి రిజెక్ట్ చేసింది అంటా మరీ. ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని  తన సొంతం చేసుకుంది.

కృతి శెట్టి బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో బాలయ్య కోపం గురించి తెలుసుకున్న కృతి శెట్టి అమాయకత్వం, నడుచుకునే పద్ధతి బాలయ్యకు చాలా నచ్చిందట మరీ. పెద్దవారిని గౌరవించడంలో కృతి శెట్టి ఈ కాలంలో అందరి హీరోయిన్స్లలో నంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చాడంట బాలయ్య . ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో ఏంతమంది హీరోయిన్స్ లో బాలయ్య చేత పొగడ్తలు అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి అని చెప్పవచ్చు. ప్రస్తుతం కృతి శెట్టి వరుస సినిమాలు చేస్తూ   చాలా బిజీగా గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: