శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కొత్త బంగారులోకం ఇప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఇక టీనేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. కాగా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్గా నటించడం జరిగింది. ఈ సినిమాతోనే ఈ  హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈమెని  చూసిన కుర్రకారులంతా ప్రేమలో పడిపోతారు.. అంతేకాదు ఈ సినిమాలో ఎంతో క్యూట్ గా నటించి అందరినీ ఆకట్టుకున్న ఈమె ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది .అనంతరం తిరిగి సినిమాల్లో వచ్చి బిజీగా మారింది. అయితే ఈమె తెలుగులోనే కాకుండా తమిళం ,బెంగాలీ ,హిందీ భాషలలో కూడా పలు సినిమాలను చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇక తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా  మారాయి.

అయితే కొత్త బంగారులోకం సినిమా లో చూసిన ఈ అమ్మడు ఇప్పుడు చాలా మారిపోయింది .ఆమె గ్లామర్డోస్ అమాంతం పెంచేస్తుంది. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు ఆమె హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది .అయితే తాజాగా ఈమె  కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారాయి. ఇది చూసిన వారంతా ఇప్పుడు ఏంటి కొత్త బంగారులోకం హీరోయిన్ ఇలా అయిపోయింది అంటూ కామెంట్లో సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: