ప్రముఖ స్టార్ హీరో యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ ఫోటో షూట్ లు చేస్తూ తన సినిమా అప్డేట్ లను కూడా పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.  అయితే అప్పుడప్పుడు హాట్ డోస్ నెటిజెన్లకి బోనస్గా లభిస్తూ ఉంటుంది. సహజమైన అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ శివాత్మిక తాజాగా మరొకసారి అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు. భిగువైన యద అందాలను చూపిస్తూ ఉప్పొంగే టాప్ అందాలతో మత్తెక్కించే ఫోజులిచ్చింది. తాజాగా ఈమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.

శివాత్మిక తన హద్దులను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. కిల్లింగ్ ఫోజులతో నెటిజనుల మతిపోతోందని చెప్పవచ్చు.  ప్రస్తుతం ఈ బ్యూటీ  గ్లామర్ ముందుకు కుర్రాళ్ళు సైతం మత్తెక్కిపోవడం గమనార్హం ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి. ఇప్పటికే నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మేకప్ లేకుండానే ఎన్నోసార్లు సోషల్ మీడియాలో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది ఒరిజినల్ అందాలను చాలా డేర్ గా ఆవిష్కరిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దు గుమ్మ.

 చాలామంది హీరోయిన్లు తమ ఒరిజినల్ అందాలను బయట పెట్టుకోవడానికి డేర్ చేయరు. కానీ ఈ అమ్మడి లో ఉన్న డేర్నెస్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు శివాత్మిక లోని నిజాయితీని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు అందుకే ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆకాశం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి న పరవాలేదు అనిపించుకుంద  ఇప్పుడు పంచతంత్రం సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఈ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విషయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: