మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మడోనా సభాష్టియన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులొక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం నాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ లో లాయర్ పాత్రలో నటించింది. ఈ మూవీ లో మడోనా తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ లోని మడోనా నటన కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా మడోనా సభాష్టియన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇది వరకు కొన్ని సందర్భాలలో ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లు క్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా మడోనా తన ఇన్స్టా లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుcగుమ్మ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని , వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: