సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ కి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.ఇటీవల పవిత్ర లోకేష్ మరియు నరేష్ వివాహం చేసుకున్నారన్న పుకార్లతో మొదలైన రచ్చ సోషల్ మీడియాలో ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. దీంతో సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు.. కేవలం మేమిద్దరం కలిసి సహజీవనం చేస్తున్నాము అంటూ అధికారికంగా వెల్లడించాడు. మొదట వీరిద్దరూ మైసూర్ లో ఒక హోటల్ గదిలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న నరేష్ మూడవ భార్య పెద్ద సీన్ క్రియేట్ చేసింది. మెల్లగా సర్దుమని ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు నరేష్ పెళ్లి ప్రకటన చేయడంతో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. 

దీంతో తన మూడవ భార్య రంగంలోకి దిగింది. న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ వివాహం చేసుకున్న చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.దీంతో నరేష్ చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరం తెలిపింది తన మూడో భార్య రమ్య. విడాకులు ఇవ్వకుండా వివాహం ఎలా చేసుకుంటాడు అని.. వారిద్దరి వివాహం నేను ఎప్పటికీ జరగనివ్వను అంటూ శబదం చేసింది తన మూడో భార్య రమ్య. దాంతోపాటు దారుణమైన ఆరోపణలను నరేష్ పై చేసింది రమ్య. తనను వదిలించుకోవడానికి నరేష్ అక్రమ సంబంధాలు అంటగట్టాడు అని.. మానసికంగా చాలా దారుణంగా వేధించాడు అని.. నరేష్ కి చాలా ఎఫైర్స్ ఉన్నాయని.. పెద్ద ఆడ పిచ్చివాడు అని.. బ్లూ ఫిలిమ్స్ సైతం చూస్తాడు అని..

నా కొడుకు ముందే బ్లూ ఫిలిమ్స్ చూసేవాడు అంటూ రకరకాల విమర్శలు చేసింది రమ్య. అయితే తాజాగా నరేష్ తన మూడో భార్యకి గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది అని నన్ను పెళ్లి చేసుకొని బెంగళూరులో ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది అని.. తను ఒక తాగుబోతు అని.. దారుణమైన కామెంట్లను చేశాడు నరేష్. ఇక నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై తన భార్య ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా పవిత్ర లోకేష్ ఇప్పటిట్టో ఈ వ్యవహారం తేలేలా లేదు అని నరేష్తో తనకు పెళ్లి జరగదు అని ఫిక్స్ అయ్యి పవిత్ర లోకేష్ బెంగళూరు వెళ్ళిపోయిందని తెలుస్తోంది. నరేష్ దగ్గరికి ఇకపై రావద్దు అని అనుకుంటుందట పవిత్ర లోకేష్. పవిత్ర లోకేష్ బెంగళూరు వెళ్ళిపోవడంతో మళ్లీ ఒంటరి వాడయ్యాడు నరేష్. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: