
రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక మరో 48 గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఎప్పుడూ లేనంతగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తూ ఉన్నారు. కానీ ఇక ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మాత్రం ఎందుకొ ఆశాజనకంగా లేవు అన్నది టాక్. సాధారణంగా అయితే మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంటే ఇక టికెట్ బుకింగ్ పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి. కానీ ఇప్పటికి అమిగోస్ టికెట్స్ బుక్ మై షో లో అందుబాటులో ఉన్నాయట.
అయితే కొన్ని జిల్లాలలో అయితే ఇక బుకింగ్స్ అసలే కాలేదు అన్నది కూడా తెలుస్తుంది. బింబిసారా రేంజ్ లో ఎందుకో ఈ సినిమా సినీ జనాల్లోకి వెళ్లలేదు అన్నది టాక్. అయితే ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం ఇక ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది తెలుస్తుంది. అయితే అమిగోస్ అనే టైటిల్ ఈ సినిమాకు కొంత మైనస్ కూడా అవుతుందని చాలామంది భావిస్తున్నారట. అయితే ఇక సినిమా విడుదలకు ముందు ఎన్ని అభిప్రాయాలు ఉన్నా మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఇక తర్వాత అందరి అభిప్రాయం మారే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అంటే ఇటీవల కాలంలో హిట్ సినిమాగా ప్రేక్షకుల్లో భావన ఏర్పడింది దీంతో ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన అమిగోస్ కూడా హిట్ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.