

గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మకంగా చిత్రం పంచతంత్రం విడుదల అయింది .పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకులు ఆదరించకపోయిన టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో మాత్రం శివాత్మికకు పలు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మడికి చెప్పుకోలేక పాత్రలో అయితే రాలేకపోయినా టాలీవుడ్ లో మాత్రం తెలుగు అమ్మాయి పట్ల చిన్నచూపు ఉందని పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరియర్ ఎలా సాగుతుందో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం అయితే ప్రతిరోజు చేస్తూనే ఉంది.
తాజాగా శివాత్మిక గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగర వీధుల్లో తను రోడ్లమీద విహారం చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.పొట్టి నిక్కర్లు వేసుకొని పబ్లిక్ లో చెక్కర్లు కొడుతున్న శివాత్మిక హాట్ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టీ షర్టు వేసుకొని పోట్టినిక్కర్లో తన థైస్ అందాలను చూపిస్తూ అందరినీ రెచ్చగొడుతోంది. మరి రాబోయే రోజుల్లో శివాత్మిక ఎలాంటి సినిమాలలో నటించి సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.