
తాజాగా చీరకట్టులో మతులు పోగొట్టేటువంటి ఫోటోలను షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ కు జోడిగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నది.ఆకట్టు కోనే ఫిజిక్ తో పాటు చూడగానే కట్టిపడేసే అందంతో ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది కుర్రకారులను సంపాదించుకుంది. నిధి అగర్వాల్ ఫోటోలకు నేటిజన్లు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు.ఈ అమ్మడు తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉంటుంది. సినిమాలలో అందాల విందు చేయడంతో పాటు ఆకట్టుకునే నటనతో మెప్పిస్తూ ఉంటుంది నిధి అగర్వాల్.
ఈ మధ్యకాలంలో వెండితెర పైన పెద్దగా తన అందాల విందు చేయలేదు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను కేవలం తన అందంతో అందరిని మెప్పిస్తూనే ఉంది. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఏముంది. ఇక కొత్త హీరోలతో కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. చీర కట్టుగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి