ఈ మధ్య కాలంలో ఎంతో మంది ముద్దు గుమ్మలు సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బుల్లి తెరపై ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో హారిక ఒకరు. ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును ... మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది.

 బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటూ వరుస సినిమా లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో హారిక సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది . అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది . 

అందులో భాగంగా ఇప్పటికే హారిక కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హారిక తాజాగా అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హారిక కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: