
.png)

రకుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. తన గ్లామర్ తో నటనతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రకుల్ ప్రీతిసింగ్ అనుకోకుండా డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడంతో సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయిందని గతంలో వార్తలు వినిపించాయి. అందుకే బాలీవుడ్ వైపు వెళ్లినా కూడా అక్కడ కూడా అవకాశాలు అయితే వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక అలాంటి సమయంలో బాలీవుడ్ నటుడు జాకీ బగ్నానితో ప్రేమలో ఉన్నట్లు తెలియజేసింది. ఇక అప్పుడప్పుడు పలు ఫంక్షన్లకు వెళుతూ కనిపిస్తూ ఉంటారు. ఈ జంటను చూసి అభిమానుల సైతం పెళ్లెప్పుడు అంటూ అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ కి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.