బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని నటుడు గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను ఏర్పరచుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరో గా నటించాడు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల షేర్ ... 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.29 కోట్ల షేర్ ... 2.43 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.82 కోట్ల షేర్ ... 1.62 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.60 కోట్ల షేర్ ... 1.17 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

మొత్తంగా ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 13.02 కోట్ల షేర్ ... 26.42 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: