
ఆడియన్స్ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమాలో కొన్ని చేంజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నారట ముందుగా ఈ సినిమాని ఈ ఏడాది మే నెలలో విడుదల చేయాలంటూ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల చేత పోస్ట్ ఫోన్ చేశామని నిర్మాతల సైతం తెలిపారు. ఈ సినిమా ఆల్మోస్ట్ పూర్తి అయ్యింది అనుకున్న సమయంలో ఏదో వెతికా కనిపించిందట. దీంతో ఈ సినిమాలోని పాత్రని యాడ్ చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. దీంతో ఆ పాత్ర ఈ సినిమాకి హైలైట్ కాబోతోందని అందువల్లే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతొందని తెలిపారు.
మొదట కేవలం ఈ సినిమాని తెలుగులోని విడుదల చేద్దామనుకున్నారట కానీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఇతర భాషలలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక హనుమాన్ చిత్రం మగధీర సినిమాతో సమానంగా 1600 VFX చాట్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ VFX షాట్స్ వరకు కోసం దాదాపుగా చిత్ర బృందం రూ .10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆది పురుష్ సినిమా టీజర్ విషయంలో ట్రోల్ అయ్యింది.అందుచేతనే గ్రాఫిక్స్ పరంగా హనుమాన్ సినిమా ఎక్కువ సమయం తీసుకుంటుంది అంటూ చిత్ర బృందం తెలిపింది.