తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు హీరోయిన్ కృతి శెట్టి తెగ ప్రయత్నాలు చేస్తోంది. క్యూట్ అండ్ హాట్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్డెమో సంపాదించుకుంది.ఈ సినిమా తర్వాత కృతి రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదల సమయంలో జస్ట్ టీనేజ్ గర్ల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందం అమాయకత్వంతో అందరికీ తెగ నచ్చేసింది.చాలామంది ఈమెకు అభిమానులు సంఖ్య పెరిగిపోయింది. అలా ఆఫర్లు సైతం భారీగానే క్యూ కట్టాయి వరుసగా కుర్ర హీరోలకు ఓకే చెబుతూ మంచి విజయాలను అందుకుంది.
కానీ గడిచిన మూడు సినిమాలు మాత్రం వరుసగా డిజాస్టర్లు మిగిలాయి. దీంతో కృతి శెట్టి గ్రాఫ్ మొత్తం పడిపోయిందని చెప్పవచ్చు. ఈసారి సినిమా కథల ఎంపిక విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన లుక్ మొత్తం మార్చేసి చాలా ఫిట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఫ్రెండ్ గా ఉండడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేహంగాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది బ్రౌన్ కలర్ పింక్ కాంబినేషన్లో నిహాంగా ధరించి అందరిని ఆకర్షించేలా చేస్తోంది.
ముఖ్యంగా కృతి శెట్టి తన నడుము అందాలను చూపిస్తూ ఫోటోలను షేర్ చేయడం జరిగింది.. కృతి శెట్టి ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇస్తూ మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నానంటూ తెలియజేసింది.. ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం అంటే కొత్త ప్లేస్ కి మారడం కాదని మైండ్ సెట్ మార్చుకోవడం అంటూ తెలియజేసింది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టి ఒక స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. కథ నచ్చితే బికినీ వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: