మొదట పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి తేజస్వి మదివాడ. మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత సోదరి పాత్రలో నటించింది.ఈ సినిమాలో అల్లరి పిల్లగా కనిపించిన ఈ అమ్మడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా బోల్డ్ రోల్స్ లో నటించి కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది.దీంతో కొన్ని సంవత్సరాలు తన హవా కొనసాగించిన మళ్లీ పెద్దగా ఆఫర్ రాకపోవడంతో కనిపించలేదు.
సోషల్ మీడియాలో మాత్రం తరచు గ్లామర్ ఫోటోలతో మైమరిపిస్తూ ఉంటుంది తేజస్వి మదివాడ.సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను బికినీ ఫోటోలను క్లీవెజ్ అందాలతో గ్లామర్ హద్దులను చెరిపేస్తూ ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో సెల్ఫీ ఫోటోలను షేర్ చేసిన ఈ అమ్మడు స్లీవ్ లెస్ గా డీప్ నెక్ లో ఉండే ఎల్లో కలర్ టాప్ వేసుకొని మతిపోయే ఫోజులతో సెల్ఫీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా తన ఎద పరువాలు చూపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిందితన ఎద పరువాల వద్ద గట్టి ముడి వేసుకొని కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది తేజస్వి

ప్రస్తుతం వెకేషన్ లో ఉంటూ ఒకే నెలలో పర్వతాలు జంగిల్స్ బీచ్ అన్ని చుట్టేసానంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ షేర్ చేసింది. ఈ ఫోటోల పైన పలువురు నెటిజెన్లు డబుల్ మీనింగ్ డైలాగులతో తేజస్వి  అందాలపై కామెంట్లు చేస్తున్నారు.మీ అందానికి ఎవరు సాటి రారు తేజస్వి అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీగా మారిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తేజస్విని బికి లో ఓల్డ్ ఫోటోలు సైతం టు హాట్ గా ఉన్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: