టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా మరియు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. శ్రీనివాస  సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా పవన్ కుమార్ సమర్పుకులుగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న తెలుగులోనే కాకుండా తమిళం మలయాళ హిందీ  భాషల్లో కూడా గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన పాటలన్నీ

 కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయితే ఈ సినిమా పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమా అని టీజర్ అండ్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశాను నిర్వాహకులు. ఇక దానికి కాస్తంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఎందుకు అంటే అందులో యాక్షన్ డోర్స్ బాగా ఎక్కువైంది అని బోయపాటి శ్రీను హీరోలతో ఓకే రకమైన సినిమాలు చేస్తున్నాడు అని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దమ్ము సరైనోడు జయ జానకి నాయక వినయ విధేయ రామ

 ఇలా అని సినిమా లాగానా ఇప్పుడు స్కంద సినిమా కూడా ఉండబోతుంది అంటూ చాలామంది ఈ సినిమా ట్రైలర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆ ట్రోల్స్ వల్ల సినిమా ఓపెనింగ్ ఎటువంటి ఎఫెక్ట్ పడదు అని తాజాగా ప్రూఫ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే సినిమా ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్లో రచ్చ లేపుతోంది అని చెప్పాలి. మిడిల్ హీరోల సినిమాలకు ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బోయపాటి శ్రీను సినిమాలకి మాస్ యాక్షన్ లో బీభత్సమైన క్రేజ్ ఉంది .కాబట్టి సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: