టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకుని వివాహ బంధానికి మాత్రం దూరమైంది సమంత. ఎంతో ఇష్టంగా సంవత్సరాలపాటు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అనూహ్యంగా విడాకులు ఇచ్చేసి దూరమైంది. సమంత ఎందుకు నాగచైతన్యకి విడాకులు ఇచ్చింది అన్నది తెలియదు కానీ అలా విడాకులు ఇవ్వడంతో సమంతా అభిమానులు తనపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అందుకే కొన్నాళ్లపాటు సమంతని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. దాని తర్వాత ఆమె బాధను అర్థం చేసుకున్న అభిమానులు ఆమెకి సపోర్టుగా నిలిచారు.

ఇటీవల సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ సమంతా జాతకంలో రెండు కాదు మూడు పెళ్లిళ్లు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు చాలా మంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న కూడా సమంతకి అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదు అంటూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఒక వార్తని ప్రచారం చేస్తున్నారు. అయితే సమంత జాతకం ప్రకారం సమంతకి అమ్మ అని పిలిపించుకునే అవకాశం లేదు అని అమ్మ అన్న పిలుపుకు దూరంగానే సమంత ఉంటుంది అని అందుకే సమంతకి మూడు పెళ్లిళ్లు చేసుకున్న కూడా ఆ భాగ్యం దక్కే అవకాశం లేదు

 అంటూ చాలామంది ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. దానితోపాటు సమంత రాబోయే కాలంలో సినీ ఇండస్ట్రీలో డిజాస్టర్ హీరోయిన్గా ఫెయిడౌట్ అయిపోతుంది అని సినిమాల పరంగా కూడా ఆమెను ఎవరు ఆదరించరు అంటూ సమంత జాతకం చూసినవారు ఇలా పేర్కొంటున్నారు. దీంతో ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇటీవల టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో హీరోయిన్గా నటించిన సమంత  ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: