
ఒకరోజు సడన్ గా చిరంజీవి శ్రీహరి కి కాల్ చేసి రామ్ చరణ్ ని పంపిస్తున్నాను నువ్వే వాడిని ట్రైన్ చేయి అని చెబితే శ్రీహరి సరే అని ఒప్పుకున్నాడట.నిజానికి శ్రీహరి ఫిట్నెస్ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన రోజు చాలా వర్క్ ఔట్లు కూడా చేస్తూ ఉంటాడు.ఇక ఇలాంటి టైం లో శ్రీహరి రామ్ చరణ్ ని చాలా బాగా ట్రైన్ చేయాలి అని అనుకుని అతని చేత 2 రోజులు చాలా బాగా వర్కవుట్లు చేయిస్తే వాటిని తట్టుకోలేక రామ్ చరణ్ నేను ఇక శ్రీహరి దగ్గరి కి వెళ్ళాను అని చిరంజీవి తో చెప్పాడట... అలా చాలా కఠినం గా ఉండేవి శ్రీహరి చేసే వర్కవుట్లు అందుకే శ్రీహరి అంటే రియల్ స్టార్ అని కూడా ఒక బిరుదు పొందాడు ఇక ఆ తర్వాత రామ్ చరణ్ శ్రీహరి ఇద్దరు కూడా మగధీర సినిమాలో కలిసి నటించారు...ఈ సినిమా టైం లో రామ్ చరణ్, శ్రీహరి ఇద్దరు కూడా బాగా క్లోజ్ అయ్యారు...అప్పుడు ఈ విషయం గురించి గుర్తుచేసుకుని మరి నవ్వుకున్నారట.