మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించినటువంటి సీతా రామం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో ఈ నటికి అద్భుతమైన గుర్తింపు దక్కడంతో ప్రస్తుతం తెలుగులో వరుసగా మృణాల్ కి అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా రూపొందుతున్న హాయ్ నాన్న మరియు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ రెండు మూవీ లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హాయ్ నాన్న సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 7 వ తేదీన విడుదల కానుండగా ... ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ నటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇక అందులో భాగంగా అప్పుడప్పుడు ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హిట్ పుట్టిస్తుంది. 

ఇక అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న చంకిలు పొదిగిన బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: