టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బ్యూటీ శ్రీ లీల ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని సాధించి తన ఖాతాలో వేసుకుంది. ఇక శ్రీ లీల సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇక విషయంలోకి వస్తే... శ్రీ లీల తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి?తదితర అంశాలను సరదాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. నన్ను చేసుకోబోయే వాడికి ముచ్చటగా

మూడు లక్షణాలు ఉండాలి అంటూ అవి కూడా చాలా సింపుల్ లక్షణాలు అందులో మొట్టమొదటిది.అందులో మొదటిది.... నన్ను కొన్ని విషయాల్లో భరించడం చాలా కష్టం కానీ ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా భరించాలి.... రెండోది.. అతనికి చక్కని హాస్య చరురత ఉండాలి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో నవ్వించేవాడై ఉండాలి. ఇక చివరికి దానికి వస్తే.. కాస్త ఫ్యామిలీ లో పద్ధతిగా అందంగా ఉండాలి అంతే సింపుల్ ఈ మూడు గుణాలు ఉంటే చాలు అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీల.. ఇక అలాంటివాడు ఎవరైనా తారసపడ్డాడా? అని శ్రీ లీల ను అడుగుతే... లేదు

ఒకవేళ కనిపించిన నాకు కోన్సన్ట్రేట్ చేసేంత టైం నాకు లేదు నేను బిజీ అంటూ తనదైన శైలిలో చెప్పింది శ్రీల... ఇది ఇలా ఉండగా ఆదికేశవ సినిమాతో మరోసారి ట్రాక్ తప్పింది ఈ అమ్మడు ఇక తన ఖాతాలో మరో ఫెయిల్యూర్ సినిమా వచ్చింది. డిసెంబర్లో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో అభిమానుల ముందుకు వస్తుంది శ్రీ లీల. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు ఎంత హీట్ ను అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: