విడుదల అయిన 11వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ విడుదల అయిన 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.28 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎన్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 11 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.80 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందించాడు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ 11 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.98 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డి వి వి దానయ్యమూవీ ని నిర్మించాడు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.76 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. 

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా జైలర్ విడుదల అయిన 11 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.28 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.22 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: