చిన్న స్థాయి నటీనటులు బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది పెద్దగా క్రేజీ లేని నటీ నటులు , వ్యక్తులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వారిలో శుభ శ్రీ రాయగురు ఒకరు. ఈమె తాజాగా కంప్లీట్ అయినటువంటి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసింది. ఈ షో కంటే ముందు ఈమె పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో ఈమెకు ఒక్క సారిగా తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ వచ్చేసింది. 

ఇక ఈమె చాలా తక్కువ వారాల్లోనే హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతుంది అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈమె మాత్రం గేమ్ లలో చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రేక్షకులను , హౌస్ మే ను మెప్పించి చాలా వారాలు పాటు హౌస్ లో కొనసాగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు చాలా వరకు సోషల్ మీడియా లో వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శుభ శ్రీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: