సమంత రీ ఎంట్రీ కోసం అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. లకు సమంత ఏడాది పాటు లకు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత దాన్ని నుంచి కోలుకొని తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది.ఇక తెలుగులో సమంత చివరిగా ఖుషి లో నటించింది. ఈ యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ డోస్ మరింత పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అలరిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి ఓ క్రేజీ అఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఓ స్టార్ హీరోతో సమంత జతకట్టనుంది టాక్ వినిపిస్తుంది. దాంతో సమంత సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సమంత దళపతి విజయ్ కు జోడిగా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. కత్తి, మార్సెల్ ల్లో విజయ్ సమంత కలిసి నటించారు. కాగా విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇటీవలే ఆయన తన రాజకీయ పార్టీని కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం విజయ్ గోట్ అనే చేస్తున్నారు. ఈ కు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.ఈ తర్వాత దళపతి విజయ్ లకు గుడ్ బై చెప్తారని టాక్ వినిపిస్తుంది. ఈ విషయం పై క్లారిటీ రాలేదు కానీ.. విజయ్ మరి కొన్ని లు కూడా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో ఓ , అలాగే మురగదాస్ దర్శకత్వంలో ఓ , వెట్రిమారన్, ఆర్జే బాలాజీ, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విజయ్ లు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. వీటి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ముందుండే ఛాన్స్ కనిపిస్తుందట. ఈ లో హీరోయిన్ గా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే నిజంగానే సమంతకు సాలిడ్ కంబ్యాక్ అవుతుందని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: