జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో ప్రియమణి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమె ఎస్వ్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ కూడా మంచి విజయం సాధించడం ...అలాగే  ఇందులో కూడా ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమె క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలలో అనేక చిత్రాలు మంచి సక్సెస్ లు కావడంతో ఈమె చాలా కాలం పాటు తెలుగులో తన కెరీర్ ను మంచి పిక్స్ లో కొనసాగించింది. 

ఇక ప్రస్తుతం మాత్రం ప్రియమణి ఆడపాదడపా సినిమాలలో నటిస్తూ కెరియర్ ను పర్వాలేదు అనే స్థాయిలో ముందుకు సాగిస్తుంది. సినిమాలలో తన అందాలను ఇప్పటికే ఎన్నో సందర్భాలలో భారీగా ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా భారీగానే తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న లైట్ గ్రీన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: