డిజె టిల్లు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీలో హీరోగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 29 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.91 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 9 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.89 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 10 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.86 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 39.31 కోట్ల షేర్ ... 64.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj