ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అల్లు అర్జున్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫాన్స్ బారులు తీరుతారు. అల్లు అర్జున్ కనిపిస్తే ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా దద్దరిల్లిపోయేలా చేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.

 ఈ క్రమంలోనే మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా  తనకి సంబంధించిన పని రకాల వార్తలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా ఇప్పుడు కూడా ఆయనకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అల్లు స్నేహారెడ్డి కంటే ముందే అల్లు అర్జున్ మరొక అమ్మాయిని ప్రేమించాడు. కాగా ఈ విషయాన్ని స్వయంగా చాలా ఓపెన్గా తన భార్యకి ముందే చెప్పాడట అల్లు అర్జున్.

 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూకి వచ్చిన అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. శృతి నా ఫస్ట్ లవర్ అంటూ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. ఇక శృతి ఎవరో మొదటగా అల్లు అర్జున్ ఆమెని ఎప్పుడు చూసాడు ఎక్కడ కలిశాడు ఎలా విడిపోయారు అన్న విషయాలు మాత్రం ఇప్పటికీ బయటకి రాలేదు. ఈ విషయం స్నేహారెడ్డి కి కూడా తెలుసు అన్న విషయం బన్నీ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు . జనరల్ గా ఇలాంటి విషయాలు భార్యకు చెప్పరు . కానీ అల్లు అర్జున్ ఓపన్గా చెప్పేయడంతో 'ఏం డేర్ రా బాబు నీది' అంటూ బన్నీను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న బన్నీ.. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: