మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోయడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.  ఈ బ్యూటీ ఇప్పటి వరకు అనేక సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ... అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. 

ఇలా ఈమె సినిమాల్లో , సోషల్ మీడియాలో తన అందాలను భారీగా ఆరబోస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. అలాగే ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా ఈమె హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని అక్కడి కెమరాలు అన్నీ కూడా తన వైపు తిరిగేలా చేసుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ ఈవెంట్ లోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా జాన్వీ ఓ ఈవెంట్ కు వెళ్ళింది. అందుకు ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ కలర్ వైట్ కలర్ ప్యాంట్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ కోట్ ను ధరించింది. 

ఇక ఇందులో ఈ బ్యూటీ కి సంబంధించిన ఎద అందాలు అదిరిపోయే రేంజ్ లో ఫోకస్ కావడంతో ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన జాన్వి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ... ప్రస్తుతం ఈమె యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ , బుచ్చి బాబు సనా కాంబోలో తెరకెక్కబోయే మూవీ లో హీరోయిన్ గా నటించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

jk