మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. దానితో చాలా సంవత్సరాల పాటు ఈమె తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం పరవాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను రాబడుతూ ప్రస్తుతం థియేటర్ లలో కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే రామ్ చరణ్ ప్రకటించాడు. 

ఇలా వరుస క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సినిమాల్లో చాలా సందర్భాలలో తన హాట్ అందాలను ఆరబోసింది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఈ బ్యూటీ భారీగా ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి వెరీ హాట్ యాంగిల్స్ లో తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: