బుల్లితెర టాప్ యాంకర్ల లిస్టులో ముందు వరుసలో ఉంటుంది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు టీవీ షోస్ చేస్తూనే మరొకవైపు రియాల్టీ షోస్ కూడా చేస్తోంది . మరో వైపు సినిమాల్లో సైతం కీలక పాత్రల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది. దాంతోపాటు యూట్యూబ్ కూడా రన్ చేస్తుంది. అల్లరి మాటలతో యాంకర్ గా తనకంటూ ప్రతీక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమెకి బుల్లితెర పైనే కాకుండా సోషల్ మీడియాలో సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రోజు శ్రీముఖి తనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో

 ఉంటుంది. అయితే ఈమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలని షేర్ చేస్తూ హీరోయిన్స్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే శ్రీముఖి ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ లుక్స్ లో ఫోటో షూట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది .ఈ క్రమంలోనే ఆమెను అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. కానీ వాటికి ఎప్పుడూ స్ట్రైట్ గా సమాధానం ఇవ్వలేదు శ్రీముఖి. దాంతో పాటు ప్రేమ రిలేషన్ ఇటువంటి వాటి గురించి మాట్లాడినా కూడా ఎప్పుడు

 సమాధానం ఇవ్వదు ఈ బ్యూటీ. అయితే తాజాగా శ్రీముఖికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే శ్రీముఖి తాజాగా శారీ లో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోస్ కూడా నెట్టింట బాగా ఆకటుకుంటున్నాయి. సింపుల్ గా ఏ హడావుడి లేకుండా ఇలాంటి అమ్మాయి కదా మనకి కావాల్సింది అనిపించేలా ఉన్నాయి ఆ ఫొటోస్.  ట్రెండ్ - ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ చేస్తూ.. ఎప్పుడూ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ.. నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ వస్తుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: