తెలుగు ఇండస్ట్రిలో చాలామంది స్టార్స్ హీరోలు ఉన్నారు. ఎవరు ఎక్కడ కూడా టూమచ్ గా బిహేవ్ చేయరు. ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు . ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే టూ మచ్ గా మైక్ కనపడితే చాలు అతిగా మాట్లాడేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మా ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ అంటూ ఏదో ఇండస్ట్రీని ఆ ఒక్క హీరోనే భుజాలపై మోస్తున్నంత సీన్ వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు.  రీసెంట్గా తెలుగు హీరో గురించి అలాగే మాట్లాడుకుంటున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడిన మాటలు జనాలకు చాలా చాలా ఓవర్గా చేస్తున్నాడే అని అనిపిస్తుంది.


సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండగా సినిమా ఇండస్ట్రీని గత కొన్ని సంవత్సరాలుగా ఈయనే భుజాలపై నెట్టుకు వచ్చినంత రేంజ్ లో మాట్లాడుతున్నారు.  సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లంస్ అన్నీ కూడా సింగల్ హ్యాండ్ తో డీల్ చేయగలను అనే రేంజ్ లోనే పరోక్షకంగా మాట్లాడారు . దీనితో సోషల్ మీడియాలో ఈ తెలుగు హీరో టూ మచ్ చేస్తున్నాడే అని జనాలు మాట్లాడుకుంటున్నారు.



 నిజమే ఒకప్పుడు చాలా సైలెంట్ గా ఉండే ఈ హీరో ఈ మధ్యకాలంలో మైక్ కనిపిస్తే చాలు సంఘ సేవ - ప్రజాసేవ - సినీసేవ అంటూ చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నాడు . అయితే ఈ హీరో పట్టుమంటే ₹10 కూడా దానం చేసిన దాఖలాలే లేవు . మరి అలాంటి హీరోకి ఇన్ని నీతి వ్యాఖ్యలు చేసే అవసరం ఏంటో అంటూ రకరకాలుగా  విమర్శించేస్తున్నారు కామన్ పీపుల్స్. మొత్తానికి ఈ హీరో తన నోటీ దూల తో బాగానే తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంటున్నాడు. చూడాలి మరి ఈ హీరో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: