ప్రజెంట్ ఇదే విధంగా నందమూరి ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నందమూరి హీరో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు అని .. ఎన్టీఆర్ కి ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా ఆయన కెరియర్లో ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసే విధంగా ఉండబోతుంది అని ..అంతా అనుకున్నారు.  నిజమే అంతా అదే విధంగా ఉంది . కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయిన న్యూస్ మాత్రం నందమూరి అభిమానులకి బాగా కోపం తెప్పించేస్తుంది. 


అసలు ప్రశాంత్ నీల్ కి అంత ధైర్యం ఎక్కడిది ..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  ప్రశాంత్ నీల్ అంటే నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా చాలా ఇష్టం అది అందరికీ తెలుసు. అయితే ప్రశాంత్ నీల్ పై ఉన్న ఇష్టంతో ఇంత డేరింగ్ డెసిషన్ ఎలా తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ కూడా ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో 20 నిమిషాల పాటు భారీ యాక్షన్ ఫైట్ సీన్ ఉంటుందట . ఆశ్చర్యమేంటంటే ఈ సీన్ లో ఎటువంటి డూప్ లేకుండా తారక్ నే ఓన్ గా నటించాలి అంటూ డిసైడ్ అయ్యారట.



ప్రశాంత్ నీల్ నీల్ ప్రపోజల్ పెట్టగానే తారక్  ఓకే చెప్పేశారట . 20 నిమిషాలు చాలా చాలా రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయి అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . మరి అంత రిస్కీ షాట్ ని ఒక పెద్ద హీరో ఎలా డూప్ లేకుండా నటించగలరు..? అసలు ప్రశాంత్ నీల్ ఎందుకు అలా చేశాడు..? అలా తారక్ దగ్గర ఎలా కమిట్ అయ్యేలా చేశాడు..? అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.  చాలా జాగ్రత్తగా ఈ సీన్స్ లో నటించాలి అని ఒకవేళ అటు ఇటు తేడా కొడితే మాత్రం తారక్ చాలా చాలా ప్రమాదకరమైన సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: