వాట్ ..హీరోయిన్ లావణ్య త్రిపాఠినే కాదు ..ఆ హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్ అయ్యిందా..? ప్రజెంట్ ఇప్పుడు జనాలకు ఈ న్యూస్ ఫుల్ గూస్ బంప్స్ తెప్పించేస్తుంది . సాధారణంగా స్టార్ హీరోస్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు జనాలు ..అభిమానులు . అయితే హీరోయిన్స్ విషయం వచ్చేసరికి మ్యారీడ్ లైఫ్ పర్సనల్ లైఫ్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు.  తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆమె అఫీషియల్ గా అనౌన్స్ చేసే ముందు సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ న్యూస్ లు ఎలా ట్రెండ్ అయ్యాయో అందరికీ బాగా తెలిసిందే .


నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు సోషల్ మీడియాలో మెగా కోడలు పిల్ల ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తూనే వచ్చాయి . ఎలా మీడియాకి లీక్ అయిందో కానీ మొత్తానికి లీక్ అయింది . వరుణ్ లావణ్య అసలు విషయాన్నీ బయటపెట్టేలా చేసింది . అయితే శోభిత ధూళిపాళ్ల కూడా ప్రెగ్నెట్ అంటూ వార్తలు వినిపించాయి.  కానీ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది శోభితా ధూళిపాళ్ల. కాగా ఇప్పుడు మరో హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరి ఎవరో కాదు "కీర్తి సురేష్".



టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ మహానటి కీర్తిసురేష్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్ గానే కీర్తి సురేష్ తన ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  పెళ్లి తర్వాత కూడా సినిమాలకు సైన్  చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకెళ్తుంది . అయితే మంచి ఆఫర్స్ మాత్రం అందుకోలేక పోతుంది . సోషల్ మీడియాలో ఆమె ప్రెగ్నెన్సీ రూమర్స్ ..ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . శోభిత ధూళిపాల లాగే ఆమె తన ప్రెగ్నెన్సీ పై స్పందిస్తే బాగుంటుంది . అసలు ఆమె ప్రెగ్నంట్ నా..? కాదా..? ప్రెగ్నెంట్ అయితే హ్యాపీ ప్రెగ్నెంట్ కాకపోతే త్వరలో ప్రెగ్నెంట్ అయితే ఇంకా హ్యాపీ అంటూ ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు . మరి కీర్తి సురేష్ తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి..???

మరింత సమాచారం తెలుసుకోండి: