
తాజాగా ఇప్పుడు మలైకా బీచ్ లో బికినీ ట్రీట్ తో మరింత హాట్ గా కనిపిస్తోంది. నీలి సముద్రంలో వీక్షిస్తూ చేతిలో గాజు గ్లాసుతో పండ్ల రసాన్ని సైతం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే తన బ్యాక్ అందాలతో ఫీట్ చూపిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా చేస్తున్నది. అలాగే ఫ్రంట్ అందాలతో బీచ్ లో స్విమ్మింగ్ చేసి పైకి ఎక్కుతూ తన ఎద అందాలను థైస్ అందాలతో బాడీ టోండ్ తో సోషల్ మీడియాలో హీటెక్కించేలా ఫోటోలను షేర్ చేసింది.
ఇక అప్పుడప్పుడు జిమ్ వర్కౌట్లతో కూడా తన ఫిట్నెస్ ని ఎలా మెయింటైన్ చేసుకుంటుందో చూపిస్తూ ఉంటుంది. ఇతర వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టి భారీగానే లాభాలను సంపాదిస్తోంది. త్వరలోనే తన కుమారుడు అర్హన్ ఖాన్ ని కూడా వెండితెరకు పరిచయం చేయబోతోంది. మొత్తానికి మలైకా ఫోటోలతో మరొకసారి రండి గా మారుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ కూడా తన ఫిట్నెస్తో కుర్ర హీరోయిన్లకు తీసిపోని అందాన్ని మెయింటైన్ చేస్తూ హీరోయిన్ రేంజిలో గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలలో కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది.