సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొన్ని ఫొటోస్ యమ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ గ్లామరస్ ఫొటోస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు . సెకండ్స్ లోనే మిలియన్ లైక్స్ దక్కించుకుంటాయి. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది . అది చూసి కుర్రాళ్ళు నాటీ కామెంత్స్ చేస్తున్నారు. కుర్రాళ్ల కి ఆ ఫోటో గిలగింతలు పెట్టించేస్తుంది . ఆ ఫోటో మరెవరిదో  కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ..స్టార్ హీరోయిన్గా మారి ..ఇప్పటికి తన అందానికి వందకి వంద మార్కులు వేయించుకుంటున్న తమన్నా .


మిల్కీ బ్యూటీగా ట్యాగ్ చేయించుకున్న తమన్నా అంటే కుర్రాళ్లకి ఎప్పటికి క్రేజీ ఫీలింగ్ నే ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత నాజూకుగా తన అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేసే ఫిగర్ ఉన్న తమన్నా ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూనే ఉంటుంది . చాలా అందంగా కంపించడానికి..చాలా చాలా కష్టపడుతూ ఉంటుంది. రీసెంట్ గా తమన్నా కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .



తమన్నాను చూస్తుంటే కొరుక్కొని తినేయాలి అనిపిస్తుంది అంటూ కుర్రాళ్ళు నాటి కామెంట్స్ చేస్తున్నారు . తమన్నా అందం అలాంటిది.  పద్ధతిగా ఉన్న కుర్రాడు చేత కూడా తప్పు చేయించే అంత సెక్సీ ఫిగర్ తమన్నాది అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు . అంతేకాదు కొంతమంది 100% లవ్ సినిమాలో నాగచైతన్య - తమన్నా నాభి అందాలను పొగిడినట్లు తమన్న నాభి అందాలపై రొమాంటిక్ కవిత్వాలు కూడా రాసేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య మరదలు పిల్ల గా తమన్నా హాట్ హాట్ కామెంట్స్ దక్కించుకుంటుంది. తమన్నా రీసెంట్ గానే ఓదెల 2 లో కనిపించి మెప్పించింది. కానీ ఈ సినిమా ద్వార ఆమె అనుకున్నంత సక్సెస్ అందుకోలేక్పోయింది..!



మరింత సమాచారం తెలుసుకోండి: