చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే యాంకరింగ్ రంగంపై పెద్దగా ముద్దుగుమ్మలు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో అనేక మంది యాంకరింగ్ రంగంపై ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం కొన్ని సంవత్సరాల క్రితం యాంకరింగ్ రంగంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న కూడా సినిమాల్లో అవకాశాలు రావడం చాలా అరదు. అలా అవకాశాలు వచ్చిన వారు అద్భుతమైన స్థాయికి చేరుకోవడం కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉండేది. ఈ మధ్య కాలంలో ఎవరైనా సినిమాల్లో నటించి అక్కడ కాస్త క్రేజ్ దక్కకపోయినా వెంటనే యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

యాంకరింగ్ రంగం ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం ఓ వైపు యాంకరింగ్ రంగంలో , మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్న బ్యూటీలలో అనసూయ ఒకరు. ఈ బ్యూటీ జబర్దస్త్ అనే కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె అనేక సినిమాల్లో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని నటిగా కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ వయసు 40 సంవత్సరాలు. అయినా కూడా ఈమె అద్భుతమైన స్థాయిలో అందాలను మెయింటైన్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: