మాయ అంటూ తన నటనతో మ్యాజిక్ చేసే అందరిని అలరించింది . అఫ్కోర్స్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు సమంత ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండో సినిమా రాబోతున్నట్లు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాని కూడా కొత్త హీరో హీరోయిన్లతోనే ప్లాన్ చేసిందట సమంత . ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని.. ఒక లవ్ స్టోరీని చూస్ చేసుకుంది అని తెలుస్తుంది . అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రిలీజ్ చేయబోతుంది సమంత అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది .
సమంత తన ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి మంచి సినిమాలను జనాలకి అందజేయాలి అంటూ డిసైడ్ అయింది అని.. ఆ కారణంగానే జనాలను ఎంటర్టైన్ చేయడానికి ఇంతలా కష్టపడుతుంది అంటూ సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఫస్ట్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సమంత రెండో సినిమాతో ఎలాంటి హిట్ అందుకోబోతుందో తెలియాలి అంటే ఈ సినిమా డీటెయిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే మరొక పక్క సమంత పరసనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె డైరెక్టర్ రాజ్ నిడమోరుతో ప్రేమలో ఉంది అని..త్వ్రలోనే వీళ్ల పెళ్లి జరగబోతుంది అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి