
అయితే ఇప్పుడు ఇవన్నీ చూసిన అభిమానులు పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు .. శ్రీ లీల ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకుందేమో అని కూడా పోస్ట్లు పెడుతున్నారు .. అలాగే అసలు ఈ ఫోటోలు ఎంగేజ్మెంట్ వి కావేమే .. ఏదైనా యాడ్‌కు సంబంధించిన వాని కూడా కొందరు అంటున్నారు .. మరికొందరు అవి కొత్త సినిమాకు సంబంధించినవి అంటూ అంటున్నారు . ఏదేమైనా శ్రీ లీలా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది .
శ్రీ లీల ఇప్పుడు బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తుంది .. అలాగే తెలుగులో రవితేజ తో కలిసి సినిమా చేసింది .. మరో పక్క తమిళంలో కూడా రెండు సినిమాలు ఒకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి .. కానీ వీటి పై ఎలాంటి క్లారిటీ లేదు .. అయితే ఈ మధ్యలో ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్ గా మిగిలాయి .. మరి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో అనేది అభిమానుల కొంత ఆందోళన మొదలైంది .. ఇలాంటి సమయంలో ఇలాంటి సస్పెన్స్ పోస్ట్ పెట్టడం మరింత సెన్సేషన్ గా మారింది .