
విజయ్ దేవరకొండకు సంబంధించి ఒక పాత ఇంటర్వ్యూలో లైగర్ సినిమాకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. విజయ్, అనన్య లైగర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో విజయ్ ను యాంకర్ కొంతమంది హీరోయిన్స్ పేర్లు చెబుతాను వాళ్ల గురించి ఏ ఫుడ్ గుర్తుకు వస్తుందో చెప్పాలి అంటూ అడగగా అందుకు విజయ్ దేవరకొండ కూడా ఓకే చెప్తారు.. మొదట హీరోయిన్ జాన్వీ కపూర్ ఫోటోని చూపించగా లడ్డు గుర్తుకు వస్తుందంటూ చెబుతారు.. ఇక తర్వాత సారా అలీ ఖాన్ నేను చెప్పగా కుర్ కురే చెబుతారు.
మళ్లీ అనన్య అని అడగగా.. పాప్సికల్స్ అని చెబుతారు.. ఏ ఫ్లేవర్ అని అడగగా వెన్నెల అని చెప్పగా తనని చూసినప్పుడల్లా తన బుగ్గల మీద ముద్దు పెట్టాలనిపిస్తుంది అంటు విజయ్ చెప్పగా.. ఆ పదం విన్న అనన్య ఓకే యు కీస్ అంటూ ఆప్షన్ ఇస్తుంది. వెంటనే అవకాశం దొరికిందని విజయ్ దేవరకొండ కూడా ఆమెకు ముద్దు పెడతారు.. అందుకు సంబంధించిన వీడియోని ఇప్పుడు తాజాగా అభిమానులు వైరల్ గా చేస్తూ ఉండడంతో.. ఎక్కడికి వెళ్లినా కూడా ఈ ముద్దుల పంచాయతీ అయినా రౌడీ హీరో అంటూ కామెంట్స్ చేస్తూ ఉండగా మరి కొంతమంది పాపం రష్మిక ఈ వీడియో చూస్తే పరిస్థితి ఏంటి అంటూ విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తున్నారు.