
అందుకే వారి ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్ లో అదిరిపోయే ట్యూన్ ను కంపోజ్ చేశారు .. ఇక ఈ సాంగ్ గతంలోనే షూట్ చేసినందుకు ప్లాన్ చేసిన .. హృతిక్ గాయపడటం తో కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది . ఇక ఇప్పుడు హీరోలు ఇద్దరు రెడీగా ఉండటంతో ఈ నెలలోనే ఈ సాంగ్ షూట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు .. ఇక త్వర లోనే డాన్స్ వార్ కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ , హృతిక్ .. గతంలో వార్ 1లో హృతిక్ , టైగర్ కలిసి నటించారు. అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఒక పాటను కూడా తెరకెక్కించారు .. ఆ సాంగ్ కూడా సినిమా సక్సెస్ లో ఎంతో కీలక పాత్ర పోషించింది .. ఇక ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం సిద్ధం చేశారు .. ఈసారి సినిమా స్కేల్ తో పాటు డాన్స్ మూమెంట్ విషయం లో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు చిత్ర యూనిట్ .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు