టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో  కిరణ్ అబ్బవరం  కూడా ఒకరు.  గతేడాది  క సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం  ఈ ఏడాది దిల్ రూబా  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా  ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.

కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ నాన్ థియేట్రికల్ లెక్కలు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నాన్  థియేట్రికల్ హక్కులు ఏకంగా 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.  కిరణ్ అబ్బవరం  మార్కెట్ కు ఈ మొత్తం ఎక్కువేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.  కిరణ్ అబ్బవరం    కే ర్యాంప్ సినిమాతో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

కిరణ్ అబ్బవరం  కొత్తదనం ఉన్న కథలను ఎంచుకున్న ప్రతి సందర్భంలో ఆయనకు సక్సెస్ దక్కిందని  సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం   పారితోషికం  ఒకింత భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం  ఈ స్థాయికి  చేరుకోవడం వెనుక ఎంతో  కష్టం ఉంది.  తనపై వచ్చిన ట్రోల్స్ విషయంలో సైతం కిరణ్ సబ్బవరం ఒకింత ఘాటుగా స్పందించారనే సంగతి తెలిసిందే.

కిరణ్ అబ్బవరం  వరుస విజయాలను సొంతం చేసుకుంటే ఆయన రేంజ్  మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే కే  ర్యాంప్ టీజర్ లో ఒక యూట్యూబర్ ను టార్గెట్ చేయడంపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  హీరోలు యూట్యూబర్లను టార్గెట్ చేయడం అవసరమా అని నెటిజన్లు  సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు చేస్తున్నారు.  కిరణ్ అబ్బవరం కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. కిరణ్ అబ్బవరం ఒక్కో మెట్టు ఎదిగి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతర హీరోలకు భిన్నంగా ఈ హీరో అడుగులేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: