
స్టైలిష్ లుక్ లో టూ పీస్ బికినీలో షాలిని పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం కుర్రాలను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఫ్రంట్ బ్యాక్ అందాలతో మరింత హాట్ బ్యూటీగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్లో తన అందాలను ఆరబోస్తోంది. ఇప్పటికే తమిళ , బాలీవుడ్ వంటి ప్రాజెక్టులలో నటించిన కూడా సరైన గుర్తింపు అందుకోలేకపోతోంది. అయినప్పటికీ కూడా నిరంతరం సోషల్ మీడియాలో తన స్టైల్ ఫ్యాషన్ లుక్ తో మాత్రం అందరిని ఆకట్టుకున్నట్లు కనిపిస్తూనే ఉంది. షాలిని పాండే ఎప్పుడు కూడా సింపుల్ లుక్స్ లో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ట్రావెల్ మూడ్ లో షేర్ చేసిన ఫోటోలను చూసి నేటిజన్స్ ఏందిరయ్య బికినీలో షాలిని ఇలా రెచ్చగొడుతోంది అంటూ కామెంట్స్ చేస్తూ.. ఫైర్ ఎమోజీలతో వైరల్ చేస్తున్నారు.
సినిమాలలో తక్కువ సక్సెస్ ఉన్నప్పటికీ పలు రకాల వెబ్ సిరీస్లలో ఓటీటి ప్లాట్ ఫామ్ లో కూడా అవకాశాలను సంపాదించుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ట్రెండ్ కు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. మరి గ్లామర్ ఫోటోలు చూసి ఆయన ఏదైనా సినిమాలలో దర్శక నిర్మాతలు అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి మరి.