
ఆ వ్యక్తి చెయ్యి అడ్డు పెట్టడం రక్షణ కోసం మాత్రమే .. కానీ అనుకోకుండా జనాల తాకిడికి ఇలా జరిగింది. అయితే దీనిని కొంతమంది అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారు. మెట్లను దిగుతూ ఉండగా జనాల తాకిడికి కాజోల్ సడన్‌గా కింద పడబోయింది. దీంతో సడెన్ గా ఆమెని పట్టుకోబోయి.. ఇలా తాకకూడని చోట తాకిన్నట్లైంది. దీంతో ఆమె కొంత కోపంగా స్పందించి, చిన్న అసహనాన్ని వ్యక్తం చేశారు. కళ్ళు ఉరుముతూ పెద్దవిగా చేసి కోపంగా అరుస్తుంది.
అప్పుడే తన కూతురు ఆమెకు ప్రసాదాన్ని ఇచ్చి పరిస్థితిని కూల్ చేసింది . ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే నిజంగా, బాడీగార్డ్ తన పని సక్రమంగా, కాజోల్‌ను కింద పడకుండా రక్షించడానికి చేశాడు. ఈ కారణంగా కొన్ని నెగిటివ్ రియాక్షన్స్ వస్తున్నా, మరికొంత మంది మాత్రం బాడీగార్డ్ తప్పేమీ చేయలేదని, అతడిని సపోర్ట్ చేస్తున్నారు.ఈ వీడియోలో కాజోల్ చూపిన వ్యక్తిగత కోపం, ఎమోషనల్ రియాక్షన్ అభిమానులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొంతమంది ఘాటుగా కూడా కామెంట్ చేస్తున్నారు. రద్దిగా ఉండే చోటకి వెళ్లినప్పుడు ఇలాంటి జరుగుతుంటాయి..మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ మరికొంతమంది సజెస్ట్ చేస్తున్నారు..!!