మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార , తమన్నా హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ సీనియర్ హీరోలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన సినిమాలలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి "మన శంకర వర ప్రసాద్ గారు" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 74.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ సీనియర్ హీరోలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన సినిమాలలో 2 వ స్థానంలో కొనసాగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ సీనియర్ హీరోలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన సినిమాలలో 3 వ స్థానంలో కొనసాగుతుంది.
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 51.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ సీనియర్ హీరోలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన సినిమాలలో 4 వ స్థానంలో కొనసాగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 50.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ సీనియర్ హీరోలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన సినిమాలలో 5 వ స్థానంలో కొనసాగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి