ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అలా విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలకు బుక్ మై షో ఆప్ లో మంచి సేల్స్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన చిరంజీవి హీరో గా నయన తార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఇప్పటికే సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికీ చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో బాగానే సేల్ అవుతున్నాయి. ఆఖరి 24 గంటల్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో ఆప్ లో బాగానే సేల్ అయ్యాయి. మరి ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో అత్యధిక టికెట్లు సేల్ అయిన టాప్ 5 మూవీ లు ఏవి ..? అందులో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఎన్ని టికెట్లు సేల్ అయ్యే ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
 
ఆఖరి 24 గంటల్లో బర్డర్ 2 మూవీ కి సంబందించిన 50.22 కే టికెట్స్ సెల్ అయ్యాయి. దానితో ఈ సినిమా ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో హైయెస్ట్ టికెట్స్ సెల్ అయినా మూవీ లలో మొదటి స్థానం లో నిలిచింది. ఆ తర్వాత మర్దానీ 3 మూవీ 31.45 కే టికెట్ లు సెల్ అయ్యి 2 వ ప్లీజ్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ప్రలంబనం మూవీ 19.07 కే టిక్కెట్లు సెల్ అయ్యి 3 వ ప్లేసులో నిలిచింది. ఆ తర్వాత వలతు వసతే కుళ్ళం 5.75 కే టికెట్స్ సెల్ తో 4 వ స్థానం లో నిలిచింది. ఇక మన శంకర వార ప్రసాద్ గారు సినిమా 5.12 కే టికెట్స్ సెల్ తో 5 వ ప్లేస్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: