చిన్న సినిమాలుగా విడుదలే మంచి విజయాలని అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్ సినిమాలకు అత్యధిక అవార్డు లభించినట్లుగా తెలుస్తోంది. అలాగే తండేల్ సినిమాకి ఉత్తమ నటుడుగా నాగచైతన్య , ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా రష్మిక ఎంపిక అయ్యింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి రాగ, కమలహాసన్ కు పైడి జయరాజ్ అవార్డు లభించడం గమనార్హం. వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్న రష్మిక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.
గద్దర్ అవార్డుల లిస్టు విషయానికి వస్తే:
1).ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- చిరంజీవి
2).అక్కినేని నేషనల్ అవార్డు- జయసుధ
3).నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు- అశ్వనీ దత్
4).సినారె అవార్డు-సుద్దాల అశోక్ తేజ
5).కాంతారావు అవార్డు- ఆర్.నారాయణమూర్తి
6).జీవన్ రెడ్డి అవార్డు-సింగీతం శ్రీనివాస్
7).పైడి జయరాజ్ అవార్డు-కమలహాసన్
8). రఘుపతి వెంకయ్య అవార్డు-రమేష్ ప్రసాద్
ఫీచర్ ఫిల్మ్స్:
1).ఉత్తం నటుడు: నాగచైతన్య (తండేల్)
2).ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
3).ఉత్తమ చిత్రం- రాజు వెడ్స్ రాంబాయి
4).ఉత్తమ ద్వితీయ చిత్రం-దండోరా
5).ఉత్తమ తృతీయ చిత్రం-ది ఫ్రీ వెడ్డింగ్ షో
6).ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం- కోర్టు
7).ఉత్తమ బాలల చిత్రం-అనగనగా
8).ఉత్తమ సపోర్టింగ్ నటుడు-శివాజీ
9).ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్-లిటిల్ హార్డ్స్
10).ఉత్తమ వినోదాత్మక చిత్రం- సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిలిమ్స్- 23
ఉత్తమ నటి -అనంత (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో- రోషన్ (ఛాంపియన్)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి