తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉంటుందన్న విషయం తెలిసిందే.  అలాంటి ఫ్యామిలీకి కోడలు గా రావడం అనేది అదృష్టమయితే..ఆ గౌరవాన్ని పెంపొందించేలా ఉండాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది.  ఏం మాయచేసావే చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ చిత్రంలోని హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

అక్కినేని నాగ చైతన్య తో కొంత కాలం సహజీవనం చేసిన సమంత గత ఏడాది గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
చైతూ-సమంతల పెళ్లయిన తర్వాత వరుస విజయాలు అందుకుంటుంది సమంత.  ఈ మద్య చైతూ-సమ్ము జంటగా నటించిన ‘మజిలీ’సూపర్ హిట్ అయ్యింది.  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తరచూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.  తాజాగా సమంతో ఓ ఫోటో షేర్ చేసింది..తన ఎదభాగం కనిపించేలా ఫోజ్ ఇచ్చిన  ఈ ఫోటో చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  ఇప్పటివరకు నువ్ వేసుకున్న డ్రెస్ లలో చెత్త డ్రెస్ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అస్తి పంజరంలా ఉన్నావ్.. కాస్త తిను అంటూ సలహాలు ఇస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: