ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొన్ని అంశాలలో బాగా ఇబ్బంది పడుతుంది. ప్రధానంగా సీనియర్ నేతల విషయంలో చంద్రబాబు నాయుడు పైకి కనబడకుండా ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడుకి పార్టీలో ఉన్న సీనియర్ నేతల నుంచి పెద్దగా సహాయ సహకారాలు అందటం లేదనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు పెద్దగా సహకరించడం లేదనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ఆయన తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన నుంచి పార్టీ నేతలకు పెద్దగా సహకారం లేదు. వాస్తవానికి ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు కూడా దాదాపుగా లేవు. ఇక ఆయనకు ప్రత్యేక వర్గం కూడా అక్కడ ఏమీ లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. చంద్రబాబునాయుడు ఆయనపై ఉన్న నమ్మకంతో గతంలో మంత్రిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

అయితే ఇప్పుడు మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ చాలా దారుణంగా ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా రిపోర్ట్ కూడా తప్పించుకున్నట్లు గా సమాచారం. నియోజకవర్గంలో పార్టీ గెలవడం కష్టమని తెలుగుదేశం పార్టీ... కార్యకర్తలు బలంగా ఉన్నా సరే ఇప్పుడు ఈ నాయకత్వంతో ముందుకు వెళ్తే కచ్చితంగా పార్టీ ఓడిపోతుందని అందుకే చంద్రబాబు నాయుడు reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి మంచి అనుభవం ఉన్నా సరే ఆయన సమర్థవంతంగా పని చేయలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: